మామూలుగా రొమాంటిక్ ఇమేజ్ ఉన్న హీరోలు గుండెలోని ప్రేమ గురించి డైలాగులు చెబుతుంటారు. కానీ, బాలీవుడ్ లవ్వర్ బాయ్ కార్తీక్ ఆర్యన్ మరో విధంగా గుండె గురించి ప్రస్తావించాడు. ప్రతీ ఏటా చాలా మంది కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణిస్తుంటారని చెప్పిన ఆయన కేవలం ఒక గంట పాటూ ఆన్ లైన్ వర్క్ షాప్ కి అటెండ్ అయితే మనం చాలా మందిని మృత్యువు నుంచీ కాపాడవచ్చని అన్నాడు. ఎవరికైనా గుండెపోటు వస్తే హాస్పిటల్ కి తీసుకు…