అవకాడో అనేది మనదేశంలో పంట కాదు.. ఇది మెక్సీకో పంట.. కానీ దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో వీటిని ఇక్కడ కూడా సాగు చేస్తున్నారు..ప్రపంచంలో ఉండే మొత్తం అవకాడోలో సగం కేవలం అమెరికా ప్రజలు తింటారు. అవకాడో పియర్ పండు మాదిరిగా మరియు గుడ్డు ఆకారంలో లాగా కనిపిస్తుంది. దీనిలో కేవలం ఒకటే �