టాలీవుడ్ ముద్దుగుమ్మ అవికాగోర్ సినిమాల స్పీడ్ పెంచేసింది.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుని వెండితెరపైకి కథానాయికగా అడుగుపెట్టింది.. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి టాక్ ను అందుకుంది.. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న అమ్మడు ఇప్పుడు రెండు, మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా…