Athidhi Trailer: ఒక్కప్పటి స్టార్ హీరో వేణు తొట్టెంపూడి .. రామారావు ఆన్ డ్యూటీ అనే సినీమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా వేణుకు పరాజయాన్ని అందించినా అవకాశాలను మాత్రం దండిగానే అందించిందని అర్ధమవుతోంది.
Venu Thottempudi Athidhi Teaser: వర్సటైల్ యాక్టర్ వేణు తొట్టెంపూడి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ “అతిథి” స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ కంపెనీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి వచ్చిన సేవ్ ది టైగర్స్, సైతాన్, దయ వంటి సిరీస్ లు సూపర్ హిట్స్ అయిన నేపథ్యంలో “అతిథి”పై ప్రేక్షకుల్లో మంచి ఎక్స్…
ఫ్లాలెస్ అండ్ బ్యూటీఫుల్ అవంతిక మిశ్రా సౌత్ లో వరుస ఆఫర్లు పట్టేస్తూ దూసుకెళ్తోంది. ఈ యంగ్ బ్యూటీ ఇప్పటికే రెండు తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమాకు సైన్ చేసింది. ఆ సినిమాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్న ఈ బ్యూటీ ప్రస్తుతానికి యూత్ ను తన వైపుకు తిప్పుకునే పనిలో పడింది. సోషల్ మీడియాలో వరుసగా అందమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. అవంతిక తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో…