విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ టీజర్ విడుదలైంది. టీజర్ తో పాటు సినిమాను మార్చి 4న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఇక టీజర్ విషయానికి వస్తే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’లో విశ్వక్ సేన్ పోషించిన పాత్ర అర్జున్ కుమార్ వధువు కోసం అన్వేషణ సాగించటం.. చివరికి పసుపులేటి మాధవి రుక్షర్ ధిల్లాన్ తో ముడిపడటంగా సాగుతుంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో అందంగా తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. Read Also :…