మంచు విష్ణు హీరో కాదా.. అసలు విష్ణుని ఎలా పిలవాలి.. విష్ణు అని పిలవాలా.. లేక హీరో అని పిలవాలా.. అయితే ఈ రెండిటిలో ఎలా పిలిచినా పలికేలా లేడు విష్ణు. మరి ఎలా పిలవాలి అంటే.. జిన్నాగా పిలవాలని చెబుతున్నాడు విష్ణు. ఓ సారి వివరాల్లోకి వెళితే.. చివరగా మోసగాళ్లు మూవీతో మెప్పించలేకపోయిన మంచు విష్ణు.. కాస్త లాంగ్ గ
మా ప్రెసిడెంట్ అయితే సినిమాలు చేయకూడదని, రాజ్యాంగంలో ఏమైనా ఉందా.. మా ప్రెసిడెంట్ ఏమైనా ఇండియా ప్రెసిడెంట్ పదవినా.. అయినా మా ప్రెసిడెంట్, బిజినెస్‌మేన్ అయినంత మాత్రాన సినిమాలు చేయకూడదా.. అసలు మంచు విష్ణు సినిమాలు చేయాలా.. వద్దా అనేది.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందుకే విష్ణు ఇలాంటి విషయాల్లో క్