ఆటోమొబైల్ రంగం ప్రయాణీకుల భద్రత కోసం నిరంతరం కొత్త టెక్నాలజీలను ప్రవేశపెడుతోంది. ఈ విషయంలో, హువావే-అఫిలియేట్ బ్రాండ్ లక్సీడ్ ఇప్పటివరకు ఏ ఇతర వాహనంలోనూ చూడని ఫీచర్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం, లక్సీడ్ V9 ఎలక్ట్రిక్ MPV దాని సీట్లలో ఇంటిగ్రేటెడ్ హెల్మెట్ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. ఈ MPV 2026 మొదటి అర్ధభాగంలో చైనాలో రిలీజ్ కానున్నట్లు భావిస్తున్నారు. కంపెనీ ఇంకా దీనిని ధృవీకరించినప్పటికీ ఈ టెక్నాలజీ గురించి జోరుగా చర్చ…
ADAS Technology: అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థ (ADAS – Advanced Driver Assistance Systems) ఈ టెక్నాలజీ వాహనాల భద్రతను మెరుగుపరచడం, డ్రైవర్‌కు సహాయపడటం, ప్రమాదాల నుంచి తప్పించుకోవడం కోసం ఉపయోగించబడుతుంది. ఇది వాహనంలో ప్రత్యేకమైన సెన్సర్లు, కెమెరాలు, రాడార్లు ఇంకా సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి వాహనం చుట్టూ ఉన్న వాతావరణాన్ని స్కాన్ చేస్తుంది. ADAS టెక్నాలజీ అనేది భవిష్యత్ వాహన పరిశ్రమకు ముఖ్యమైన అంశం. ఇది డ్రైవింగ్‌ను మరింత భద్రతతో కూడినదిగా, స్మార్ట్‌గా మార్చడం ద్వారా…