Instagram Auto Scroll: సోషల్ మీడియా ప్రపంచంలో ఇంస్టాగ్రామ్ రీల్స్ ఒక సాధారణ వినోదం నుంచి ఓ వ్యసనంగా మారి పోయింది. పరిస్థితి ఇలా ఉన్న నేపథ్యంలో మెటా సంస్థ ఇప్పుడు మరింత వినూత్నమైన ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దాని పేరు ‘Auto Scroll’. ఇది పూర్తి స్థాయిలో రీల్స్ అనుభూతిని మార్చేసే దిశగా రూపొందుతుంది. మరి ఈ ఫీచర్ ఏంటి..? ఎప�