Nissan Magnite CNG: పర్యావరణానికి మేలు చేసే ఆలోచనలో భాగంగా వినియోగదారులకు మరింత ఆప్షన్లను అందించాలనే ఉద్దేశంతో నిస్సాన్ మోటార్ ఇండియా మాగ్నైట్ కోసం సీఎన్జీ రెట్రోఫిట్మెంట్ కిట్‌ను ప్రవేశపెట్టింది. దీనిని వినియోగదారులు రూ. 74,999కి పొందవచ్చు. ఈ సీఎన్జీ కిట్‌ను మోటోజెన్ అనే ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ అభివృద్ధి చేసింది. ఇది 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. సురక్షితంగా అమలు చేయడానికీ, స్థానిక నిబంధనల ప్రకారం ఫిట్మెంట్‌ను ప్రభుత్వ…
MG Astor : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఎంజీ మోటార్స్ ఆస్టర్ లైనప్‌ను అప్ డేట్ చేసింది. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను కంపెనీ చేర్చింది. దీనితో పాటు కారులో 6 స్పీకర్ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేశారు.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, జపనీస్ కార్ల తయారీదారు నిస్సాన్ ఎట్టకేలకు అధికారికంగా దాని అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ నిస్సాన్ మాగ్నైట్‌ను అమ్మకానికి విడుదల చేసింది.
Maruti Suzuki: భారతదేశపు అతిపెద్ద కార్ కంపెనీ మారుతీ సుజుకి కొత్త మారుతి సుజుకి విజన్ 3.0ని ప్రకటించింది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి 1.5 మిలియన్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది.
Maruti Suzuki Ignis :రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా కాంపాక్ట్ కార్లు అవసరం పెరిగింది. ఈ కారు అందుబాటు ధరలో లభిస్తే ఇంకేకావాలి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకీ ఇగ్నిస్ ఈ విభాగంలో స్పెషల్ కారుగా చెప్పుకోవచ్చు.
International Driving Licence : మోటారు వాహనాన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. అది లేకుండా మోటారు వాహనాన్ని నడపడానికి ఎవరూ అనుమతించబడరు. కానీ, మీరు విదేశాలకు వెళ్లాలి..