Home
Auto News
Auto News News
-
Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్‌తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
Renault Bridger: భారత కార్ల మార్కెట్ విస్తరిస్తోంది. దేశ విదేశీ కంపెనీలు కొత్త కొత్త కార్లను తీసుకుని వస్తున్నారు. తాజాగా రెనాల్ట్ భారత్‌లో తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన సరికొత్త డస్టర్ సేల్స్‌లో దుమ్మురేపుతోంది. ఇప్పుడు రెనాల్ట్ బ్రిడ్జర్(Renault Bridger) రాబోతోంది. సబ్-4 మీటర్ కారుగా బ్రిడ్జర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 2027 చివరి నాటికి ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. Read Also: Terror Attack: మాలిలో… -
Volkswagen ID Polo EV: వోక్స్వ్యాగన్ Polo EV లీక్.. లాంచ్‌కు ముందే కార్ డిటైల్స్..
Volkswagen ID Polo EV: వోక్స్వ్యాగన్ పోలో, కార్ లవర్స్‌లో ఈ కార్కు ఉన్న క్రేజే వేరు. పవర్, స్టేబిలిటీ, హ్యాండ్లింగ్ విషయంలో ఈ హ్యచ్‌బ్యాక్ కారును కొట్టే కారే లేదు. ఇప్పుడు ఈ కారు EV వెర్షన్ రాబోతోంది. వోక్స్వ్యాగన్ ఐడీ పోలో ఈవీ (Volkswagen ID Polo EV ) లాంచ్‌కు ముందే వైరల్ అవుతోంది. దీని పొడక్షన్ వెర్షన్ లీక్ అయింది. దీంతో ఒక్కసారిగా ఈ కార్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.… -
New Hyundai Venue: పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, వేరియంట్ల వారిగా ధరలు ఇవే..
New Hyundai Venue: హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motor) షాక్ ఇచ్చింది. కొత్త వెన్యూ (Hyundai Venue) ధరల్ని పెంచింది. ఎంపిక చేసిన వేరియంట్లపై ఈ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదల పెట్రోల్, డీజిల్ మోడళ్లకు వర్తిస్తాయి. ధరలు రూ. 5000 నుంచి రూ. 20,000 వరకు పెరిగాయి. ప్రస్తుతం కొత్త వెన్యూ ధరలు రూ. 7.99 లక్షల నుండి రూ. 15.51 లక్షల మధ్యే (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. న్యూ అప్డేట్స్తో వచ్చిన… -
3 in 1 Electric Car: ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన 3-ఇన్-1 ఎలక్ట్రిక్ కారు.. స్మార్ట్ వాచ్ తో కంట్రోల్ చేయొచ్చు!
టెక్నాలజీ అద్భుతమైన ఆవిష్కరణలకు జీవం పోస్తోంది. వాహన రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో హైటెక్ ఫీచర్లు వాహనదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో డిజైనర్ విన్నీ కామాచో ఫియట్ టోపోలినో XS కాన్సెప్ట్‌ను ఆవిష్కరించారు. ఈ ప్రత్యేకమైన, చిన్న ఎలక్ట్రిక్ కారు భవిష్యత్తులో పట్టణ డ్రైవింగ్‌ను పూర్తిగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందంటున్నారు నిపుణులు. ఇది కూపే లాగా కనిపిస్తుంది. డ్రైవర్లు వారి అవసరాలు, మూడ్ కు అనుగుణంగా కస్టమైజ్ చేసుకునే త్రీ-ఇన్-వన్… -
Tata Punch EV: హైటెక్ ఫీచర్లతో.. టాటా Punch.ev ఫేస్‌లిఫ్ట్ మోడల్ వచ్చేస్తోంది
టాటా తన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ SUV పంచ్ EV కొత్త వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఫేస్‌లిఫ్ట్‌ను పరిచయం చేయబోతోంది. పంచ్ EV కేవలం రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభించబడినప్పటికీ, పెట్రోల్ మోడల్‌తో తాజాగా తీసుకురావడానికి కంపెనీ ఫేస్‌లిఫ్ట్‌ను పరిచయం చేస్తోంది. ఈ రాబోయే టాటా ఎలక్ట్రిక్ కారులో అనేక మార్పులు ఉండనున్నాయి. దీని లుక్ ఇటీవల ప్రారంభించిన పెట్రోల్ పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ని పోలి ఉంటుంది. ముందు లుక్.. కొత్త పంచ్ EV తిరిగి… -
Bertone Runabout: కారా లేక స్పీడ్ బోటా? రూ.4 కోట్ల విలువైన సూపర్ కారు.. దీని స్పెషాలిటీ ఏంటంటే?
ప్రఖ్యాత ఇటాలియన్ డిజైన్ కంపెనీ బెర్టోన్ తన కొత్త సూపర్‌కార్ రన్అబౌట్ను ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కారు సాధారణ రోడ్ పై ప్రయాణించే వాహనంలా కనిపించదు, బదులుగా నీటిలో ప్రయాణించే లగ్జరీ స్పీడ్‌బోట్‌ను పోలి ఉంటుంది. ఇది ఓడల రూపకల్పన నుండి ప్రేరణ పొందింది. దీని డాష్‌బోర్డ్‌లో ఫ్లోటింగ్ కంపాస్ కూడా ఉంది. ఈ ప్రత్యేకమైన కారు 25 యూనిట్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతాయి. Also Read:Vidadala Rajini Strong Warning: మాపై దాడి… -
Trike Bike CHILL: అల్ట్రా-కంఫర్టబుల్ ఎలక్ట్రిక్ ట్రైక్ బైక్ చిల్ రిలీజ్.. 150KM రేంజ్.. ఫీచర్స్ కేక
ఆధునిక కాలంలో సైక్లింగ్ కేవలం వ్యాయామం లేదా రవాణా సాధనం మాత్రమే కాదు. ఇటీవలి కాలంలో (2026 మోడల్) ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టిన Trike Bike CHILL అనే ఎలక్ట్రిక్ రెకంబెంట్ ట్రైసైకిల్ దీనికి గొప్ప ఉదాహరణ. ట్రైక్ బైక్ CHILL అనే దాని కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ ట్రైసైకిల్‌ను విడుదల చేసింది. ఇది సాధారణ బైక్‌ల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్, మొబిలిటీ సమస్యలు ఉన్నవారు, బ్యాలెన్స్ ఇబ్బందులు ఉన్నవారు, సౌకర్యవంతమైన రైడ్ కోరుకునే వారి… -
Luxeed V9: హెల్మెట్ ఎయిర్‌బ్యాగ్‌తో.. ప్రపంచంలోనే మొట్టమొదటి కారు వచ్చేస్తోంది..
ఆటోమొబైల్ రంగం ప్రయాణీకుల భద్రత కోసం నిరంతరం కొత్త టెక్నాలజీలను ప్రవేశపెడుతోంది. ఈ విషయంలో, హువావే-అఫిలియేట్ బ్రాండ్ లక్సీడ్ ఇప్పటివరకు ఏ ఇతర వాహనంలోనూ చూడని ఫీచర్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం, లక్సీడ్ V9 ఎలక్ట్రిక్ MPV దాని సీట్లలో ఇంటిగ్రేటెడ్ హెల్మెట్ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. ఈ MPV 2026 మొదటి అర్ధభాగంలో చైనాలో రిలీజ్ కానున్నట్లు భావిస్తున్నారు. కంపెనీ ఇంకా దీనిని ధృవీకరించినప్పటికీ ఈ టెక్నాలజీ గురించి జోరుగా చర్చ… -
Tata Sierra: ఏంది మామా ఈ క్రేజ్.. టాటా సియెర్రాకు తొలి రోజే 70,000 బుకింగ్స్..
Tata Sierra: టాటా మోటార్స్ (Tata Motors) నుంచి వచ్చిన లెటెస్ట్ SUV సియెర్రా(Sierra) బుకింగ్స్‌లో అదరగొడుతోంది. బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజే 70,000 బుకింగ్స్ వచ్చాయి. మరో 1.35 లక్షల మంది కస్టమర్లు తమకు నచ్చిన వేరియంట్, కాన్ఫిగరేషన్‌ను ఎంపిక చేసుకుని బుకింగ్ ప్రక్రియను పూర్తి చేసే దశలో ఉన్నారని కంపెనీ వెల్లడించింది. టాటా సియెర్రా బాక్సీ డిజైన్ కార్ లవర్స్‌ను ఆకట్టుకుంది. రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) అగ్రిసివ్ ప్రారంభ ధర కూడా వినయోగదారుల్ని… -
Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!
Nissan Magnite CNG: పర్యావరణానికి మేలు చేసే ఆలోచనలో భాగంగా వినియోగదారులకు మరింత ఆప్షన్లను అందించాలనే ఉద్దేశంతో నిస్సాన్ మోటార్ ఇండియా మాగ్నైట్ కోసం సీఎన్జీ రెట్రోఫిట్మెంట్ కిట్‌ను ప్రవేశపెట్టింది. దీనిని వినియోగదారులు రూ. 74,999కి పొందవచ్చు. ఈ సీఎన్జీ కిట్‌ను మోటోజెన్ అనే ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ అభివృద్ధి చేసింది. ఇది 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. సురక్షితంగా అమలు చేయడానికీ, స్థానిక నిబంధనల ప్రకారం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వ…
తాజావార్తలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..