సాధారణంగా ఒక వ్యక్తి మత్తులో ఉన్నాడంటే అతను మద్యం సేవించి ఉంటాడని మనం భావిస్తాం. కానీ, అసలు మందు చుక్క ముట్టుకోకపోయినా, తాగిన వాడిలాగే తూలుతూ, నోటి నుంచి ఆల్కహాల్ వాసన వస్తూ, విపరీతమైన మత్తులో మునిగిపోయే ఒక వింత పరిస్థితి గురించి మీకు తెలుసా? వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, ఇది ఒక అరుదైన వైద్య స్థితి. దీనినే వైద్య పరిభాషలో ‘ఆటో-బ్రూవరీ సిండ్రోమ్’ (Auto-Brewery Syndrome) లేదా ‘గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్’ అని పిలుస్తారు. ఈ…
శరీరంలో కొన్ని హార్మోన్లు మనం తినే ఆహారం ద్వారా శరీరానికి అందుతాయి. అలాగే మరికొన్ని ప్రోటీన్స్ ను శరీరం తయారు చేసుకుంటుంది.. మనం తీసుకొనే ఆహారం శరీరానికి కావలసిన పోషకాలను తయారు చేసుకుంటుంది.. కానీ ఆల్కహాల్ ను తయారు చేసుకోవడం అంటే ఎప్పుడైన విన్నారా? మీరు విన్నది అక్షరాలా నిజం.. ఆ వ్యక్తి గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే..బెల్జియం కు చెందిన ఒక వ్యక్తి ఆటో బ్రూవరీ సిండ్రోమ్ తో బాధపడుతున్నాడు. అతడు…