ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, రెండుసార్లు ప్రపంచకప్ విజేత డామియన్ మార్టిన్ ప్రస్తుతం ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. మెనింజైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న 54 ఏళ్ల మార్టిన్‌కు.. బ్రిస్బేన్‌లోని ఓ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారని ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. మార్టిన్ ప్రస్తుతం జీవితంతో పోరాటం చేస్తున్నాడని వైద్యులు చెబుతున్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన డామియన్ మార్టిన్ క్రిస్ట్‌మన్ తర్వాతి రోజు తన గోల్డ్ కోస్ట్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా..…
Marnus Labuschagne: ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్నస్ లాబుషేన్ త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతను తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తన భార్య రెబేకా గర్భవతి అని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోటీలను ఆయన షేర్ చేశారు. ఈ జంటకి ఇప్పటికే ఒక కూతురు ఉంది. లాబుషేన్ తన ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో.. వచ్చే ఏప్రిల్‌లో మా కుటుంబంలో మరో సభ్యుడు (అబ్బాయి) చేరబోతున్నాడు. మా కుటుంబం ‘ముగ్గురం నలుగురం కాబోతున్నాం’…
ఆస్ట్రేలియా క్రికెటర్ జెస్ జోనాసెన్ తన చిరకాల మిత్రుడు సారా గూడెర్‌హామ్‌ను పెళ్లి చేసుకుంది. ఏప్రిల్ 6న హవాయిలో వివాహం చేసుకున్నారు. ఈ జంట ద్వీపంలోని సముద్ర తీరంలో సుందరమైన ప్రదేశంలో వివాహం చేసుకున్నారు.