Madras High Court: ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ విధించింది. అయితే, ఆస్ట్రేలియా లాంటి చట్టాన్ని భారత్‌లో పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. పిల్లలు ‘అశ్లీల’ కంటెంట్‌కు గురికాకుండా నిరోధించడానికి ఇంటర్నెట్ ప్రొవైడర్ సర్వీస్ కంపెనీలకు ‘పేరెంటల్ విండో’ అందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన రిటి పిటిషన్‌పై విచారణ సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యల్ని చేసింది.
సోషల్ మీడియా వాడకం కామన్ అయిపోయింది. సామాజిక మాద్యమాల్లో గంటలు గంటలు గడుపుతున్న వారి సంఖ్య ఎక్కువై పోతోంది. దీని వల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పలు దేశాల్లో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే డిమాండ్ లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇంటర్నెట్ మీడియాను పూర్తిగా నిషేధించింది ఆస్ట్రేలియా. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి టిక్‌టాక్ , ఆల్ఫాబెట్…
Social Media Ban: సోషల్ మీడియా లేని రోజులను ఊహించుకోగలమా.. లేదు కదా.. అయితే ఒక దేశంలో మాత్రం ఈ డిసెంబర్ 10 వ తేదీ నుంచి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నారు. ఇంతకీ ఆ దేశం పేరు తెలుసా.. ఆస్ట్రేలియా. ప్రపంచంలో 16 ఏళ్లలోపు పిల్లలు ఇకపై సోషల్ మీడియాను ఉపయోగించలేని మొట్ట మొదటి దేశంగా ఆస్ట్రేలియా అవతరించనుంది. ఈ దేశంలో అమలు చేస్తున్న వయో పరిమితులు ఇప్పుడు 16 ఏళ్లలోపు పిల్లలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో…
Social Media Ban: ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆంక్షలు అమలు విధించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమైంది.