Ashleigh Gardner Won Belinda Clark Award in Cricket Australia Awards 2024: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అవార్డులను అందించింది. ఆస్ట్రేలియా బోర్డు అందించే అత్యుత్తమైన అవార్డ్ అయిన ‘అలెన్ బోర్డర్ మెడల్’ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు దక్కింది. గతేడాది ఆస్ట్రేలియాకు రెండు ఐసీసీ టైటిళ్లు (ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్) అందించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు బదులు మార్ష్‌కు ఈ అవార్డు దక్కడం…