Josh Inglis: జోష్ ఇంగ్లిస్ పాకిస్థాన్‌తో జరగనున్న టి20 సిరీస్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పెర్త్‌లో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో వన్డే జట్టుకు కూడా నాయకత్వం వహిస్తాడు. దీనికి కారణం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించిన సన్నాహాలపై కీలక టెస్టు ఆటగాళ్లు దృష్టి సారించారు. దింతో వన్డే, టీ20లకు ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. వైట్ బాల్ క్రికెట్‌లో జోష్ ఇంగ్లిస్‌కు ఆస్ట్రేలియా బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్‌గా, అతను వన్డేలో పాట్ కమిన్స్ ను,…
Is Mitchell Marsh Captain of Australia T20 Team: వెస్టిండీస్ మరియు అమెరికాలో జరిగే టీ20 ప్రపంచకప్ 2024కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్థానంలో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు జట్టు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మార్ష్‌కు టీ20 పగ్గాలు ఇవ్వాలని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 జట్టు బాధ్యతలు…