AUS vs SL 14th Match Playing 11 Out: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య మరికొద్దిసేపట్లో లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ కుసాల్ మెండిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాసున్ శనక, మతీషా పతిరాణా స్థానాల్