ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ ఫైనల్స్ లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ తీసుకొని కివీస్ ను మొదట బ్యాటింగ్ కు పంపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ ఎటువంటి మార్పులు లేకుండా వస్తుంటే కివీస్ మాత్రం గాయపడిన కాన్వే స్థానంలో టిమ్ సీఫెర్ట్ ను జట్టులోకి తెచ్చింది. ఇక ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ…
యూఏఈ లోని ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈరోజు ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బౌలింగ్ తీసుకొని పాక్ ను మొదట బ్యాటింగ్ కు పంపిస్తుంది. ఎందుకంటే యూఏఈలో మంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఎటువంటి మార్పులు లేకుండానే రెండు జట్లు వస్తున్నాయి. అయితే ఇందులో ఎవరు గెలిస్తే వారే…