Anasuya : యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి యాక్టర్ గా సెటిల్ అయిపోయింది అనసూయ. ప్రస్తుతం పెద్ద సినిమాల్లో విలన్ పాత్రలు, ఇతర కీలక పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. అయితే ఆమెను ఆంటీ అనే వివాదం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. గతంలో దానికి ఆమె పులిస్టాప్ పెట్టాలని చూసింది. తనను ఆంటీ అని పిలిచే వారిపై అప్పట్లో కంప్లయింట్ కూడా చేసింది. అప్పటి నుంచి ఆమె ఇలాంటి వివాదాలకు కొద్దిగా దూరంగా ఉంటుంది.…