వినేశ్ ఫోగట్ పిటిషన్‌పై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈరోజు ఆమె పిటిషన్ పై తీర్పు వస్తుందని అందరూ అనుకున్నప్పటికీ, పారిస్ స్పోర్స్ కోర్ట్ తీర్పు వాయిదా వేసింది. 24 గంటలపాటు నిర్ణయాన్ని పొడిగించింది. రేపు (ఆదివారం) తీర్పు వెలువడే అవకాశం ఉంది. కాగా.. ఈరోజు(శుక్రవారం నాడు) కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టులో వినేష్ ఫోగట్ పిటిషన్ పై విచారణ జరిగింది.
Raksha Bandhan 2022: శ్రావణమాసంలో వచ్చే రాఖీ పండగ అక్కాతమ్ముళ్లు.. అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని చాటి చెప్తుంది. అయితే ఈ ఏడాది రక్షాబంధన్‌కు సంబంధించి అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. కొందరు పండగ ఈనెల 11వ తేదీ అంటుంటే.. మరికొందరు ఈనెల 12వ తేదీ అని వాదిస్తున్నారు. దీంతో తమ సోదరితో రాఖీ ఎప్పుడు కట్టించుకోవాలో తెలియక చాలామంది అయోమయంలో ఉన్నారు. అయితే పంచాంగం ప్రకారం చూసుకుంటే.. పౌర్ణమి ఘడియలు ఆగస్టు 11న గురువారం ఉదయం 10:37…