గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.. అటు భారతీయుడు 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉండటంతో చరణ్ సినిమా ఆలస్యం అవుతుంది.. దీంతో రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. గేమ్ ఛేంజర్ అనంతరం రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో మూవీ చేయనున్నాడు. రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ప్రీ ప్రొడక్షన్…
జీ తెలుగులో ఇప్పటికే 13 సీజన్స్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ‘స రి గ మ ప’ మ్యూజిక్ రియాలిటీ షో. సింగింగ్ సూపర్ స్టార్స్ ను వెలికితీసే ఈ కార్యక్రమానికి సంబంధి సరికొత్త సీజన్ త్వరలో మొదలు కానుంది. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గత కొంతకాలం నుండి ఆడిషన్స్ జరుపుతున్నారు. ఇప్పటికే పలు పట్టణాలు, నగరాల్లో జరిగిన ఆడిషన్స్ లో దాదాపు 2 వేల మంది పాల్గొన్నారు. ఇక హైదరాబాద్‌లో ఈ నెల…