Maruthi: ఈ మధ్య కాలంలో త్రిబాణదారి బార్బరిక్ అనే సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని చెప్పి, ఆ సినిమా దర్శకుడు చెప్పుతో కొట్టుకుని సంచలనానికి కేంద్ర బిందువుగా మారాడు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అతను మాట్లాడుతూ, సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానన్నాడు. ప్రేక్షకులు పెద్దగా సినిమా మీద ఆసక్తి కనబరచకపోవడంతో, నిజంగానే చెప్పుతో కొట్టుకొని హాట్ టాపిక్ అయ్యాడు. నిజానికి ఈ సినిమాని ప్రజెంట్ చేసింది దర్శకుడు మారుతి. మారుతి టీం ప్రోడక్ట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల…
సత్యరాజ్ ప్రధాన పాత్రలో మోహన్ శ్రీవత్స డైరెక్ట్ చేసిన త్రిభాందారి బార్బర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో, చెప్పుతో కొట్టుకుంటూ డైరెక్టర్ వీడియో రిలీజ్ చేశాడు. కేవలం పది మంది, అంటే పదిమంది, థియేటర్లో ఉన్నారని, సినిమా బాగుంది అంటున్నారు, కానీ థియేటర్లో జనాలు రావడం లేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా, లిటిల్ హార్ట్స్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న బన్నీ వాసు ఈ అంశం మీద స్పందించాడు.…
ఈ మధ్యకాలంలో ఏ నిర్మాతను కదిపినా ఒకటే మాట, సినిమాలకు టైమ్ బాలేదండి, జనాలు థియేటర్లకు రావడం లేదు. ఇప్పుడు సినిమా చేయడం అంత మంచిది కాదు అనే మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఓ సినిమా ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చిన ఒక యంగ్ నిర్మాత అయితే ఏకంగా సభా వేదికగా థియేటర్లకు రావాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. Also Read:HHVM : వీరమల్లును కామెడీ మూవీగా తీయాలనుకున్నాం.. జ్యోతికృష్ణ కామెంట్స్ అయితే వాస్తవానికి నిన్న ఆదివారం…
Anil Ravipudi : నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా.. ఈ డైలాగ్ గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ చెప్పినప్పుడు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే డైలాగ్ న నిజం చేసి చూపిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ రోజుల్లో ఒక సినిమాను తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం.. వారిలో అంచనాలు పెంచేసి థియేటర్లకు రప్పించడం మరో ఎత్తు. ఈ విషయం బాగానే వంట…
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై ప్రమోషన్లు భారీగా జరుగుతున్నాయి. విష్ణు ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడో లెక్కే లేదు. అటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి వారు ఉన్నా.. పెద్దగా ప్రమోషన్లలో పాల్గొనట్లేదు. ప్రమోషన్ల బాధ్యత మొత్తం భుజాన వేసుకున్నాడు విష్ణు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా చేసేశారు. ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. Read Also : Icon Movie : బన్నీ…