హైదరాబాద్ పాత బస్తీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చిన్న అంశంపై చెలరేగిన వివాదం ఏకంగా ఇద్దరి వ్యక్తులపై కత్తులతో దాడి చేసే స్థాయికి చేరింది. మహ్మద్ అజర్ అనే వ్యక్తి చాంద్రయాన్ గుట్ట పాత పోలీస్ స్టేషన్ సమీపంలో గదిని అద్దెకు తీసుకొని ఓగోదామ్‌ను నిర్వహిస్తున్నారు. గోదామ్‌కు సామాన్లను చేరవ�