ఆర్థికంగా వెనుకబడినవారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తుంది ప్రభుత్వం.. ఆ కార్డులపై నెలవారి.. రేషన్ సరుకులు తీసుకుంటారు లబ్ధిదారులు.. రేషన్ దుకాణాల ద్వారా కోట్లాది కుటుంబాలు చౌకగా బియ్యం, గోధుమలను పొందగలుగుతున్నాయి.. కొన్నిసార్లు వాటిని ఉచితంగా కూడా పంపిణీ చేస్తోంది సర్కార్.. కానీ చాలా ప్రాంతాల్లో రేషన్ వ్యవస్థ దుర్వినియోగం అవుతోంది అనేది మాత్రం ఓపెస్ సీక్రెట్.. చాలా మంది ధనికులు కూడా బీపీఎల్ కార్డులు పొంది రేషన్ బియ్యాన్ని పొందుతున్నారు. ఈ విషయం తెలిసినా స్థానిక…