AC Theft From SBI ATM in Punjab: ఇటీవలి కాలంలో దొంగలు ‘ఏటీఎం’ మిషన్‌లను ఎత్తుకెళ్లడం సర్వసాధారణం అయింది. డబ్బుల కోసం ఏకంగా ఏటీఎం మిషన్లను పగలకొట్టేస్తున్నారు. అది కుదరకపోతే ఏకంగా మిషన్‌నే ఎత్తుకెళుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి చాలానే జరిగాయి. అయితే తాజాగా ఓ వింత దొంగతనం జరిగింది. ఏటీఎం మెషిన్, డబ్బు వదిలేసి.. ఏసీని ఎత్తుకెళ్లారు. ఈ ఫన్నీ ఘటన (ATM AC Robbery) పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్‌లోని…