Allu Arjun : అల్లు అర్జున్, అట్లీ సినిమా క్యాన్సిల్ అయిందా..?
- అల్లుఅర్జున్ అట్లీ కాంబినేషన్ మూవీ ఆగిపోయిందా
- 80 కోట్లు డిమాండ్ చేసిన అట్లీ ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో చేసిన “పుష్ప” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్స్ రావడమే కాకుండా ఈ సినిమాతో అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా”పుష్ప 2 ” తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ ఆగష్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.
Read Also :Samantha : పాన్ ఇండియా స్థాయిలో సమంత ‘మా ఇంటి బంగారం ‘..
Also Read
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
అయితే ఈ సినిమా వాయిదా పడుతుందనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది.దీనిపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.ఇదిలా ఉంటే పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ యంగ్ డైరెక్టర్ అట్లీ తో ఓ సినిమా చేయనున్నాడు.అట్లీ గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా పఠాన్ సినిమా తీసాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయింది.దీనితో పలువురు స్టార్ హీరోలు అట్లీ తో సినిమా చేసేందుకు సిద్ధంగా వున్నారు.అయితే తాజాగా అట్లీ ,అల్లుఅర్జున్ కాంబినేషన్ మూవీ ఆగిపోయినట్లు సమాచారం.సన్ పిక్చర్స్ మూవీ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.దీనితో అంత భారీ మొత్తం ఇవ్వలేని మేకర్స్ ఈ సినిమాను క్యాన్సిల్ చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!