ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు స్టార్ హీరోస్ కనిపిస్తే అభిమానులకు ఇక పండగే. గాడ్ ఫాదర్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవిని.. బాలీవుడ్ బాస్ సల్మాన్ ఖాన్ ని ఒకే ఫ్రేమ్ లో చూపించాడు దర్శకుడు మోహన్ రాజా. విక్రమ్ సినిమాలో లో లాస్ట్ 10నిమిషాల ముందు రోలెక్స్ పాత్రలో సూర్య ఎంతటి సంచలనం చేసాడో చూసాం. అటువంటి క్రేజీ కాంబినేషన్ మరోటి సెట్స్ పైకి వెళ్లనుంది. Also Read: Naga Vamsi : వరద భాదితులకు…
Jawan’s Non Theatrical Rights: బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్’ ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ‘జవాన్’ ట్రైలర్‌ను ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ప్రదర్శించబోయే థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే మ్యూజిక్ రైట్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన…
Atlee: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తమ ఇంట చిన్నారి రాబోతున్నట్లు తెలిపాడు. అట్లీ భార్య ప్రియ ప్రెగ్నెంట్ గా ఉంది. 2013 లో రాజారాణి సినిమాతో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు.