ఆది సాయికుమార్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘అతిథి దేవో భవ’. నువేక్ష, రోహిణి, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాతో పొలిమేర నాగేశ్వర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. సంక్రాంతి సీజన్ లో జనం ముందుకొచ్చిన ఈ మూవీ గురించి తెలుసుకుందాం. అభయ్ రామ్ (ఆది సాయికుమార్)కు చిన్నప్పటి నుండి మోనో ఫోబియా. ఒక్కడే ఉండటం అంటే అతనికి మరణంతో సమానం. అలాంటి వ్యక్తి వైష్ణవి (నువేక్ష) ప్రేమలో పడతాడు. పెళ్ళికి దారి తీసిన…