Dipa Karmakar has been a trailblazer for Indian gymnastics: ఆసియా సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆదివారం జరిగిన ఆసియా సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల వాల్ట్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయురాలుగ రికార్డు నెలకొల్పింది. 30 ఏళ్ల దీపా ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్ నగరంలో జరిగిన చివరి రోజు పోటీలో వాల్ట్ ఫైనల్‌లో సగటున 13.566 స్కోర్ చేసింది. ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సన్ హయాంగ్ (13.466), జో క్యోంగ్…