Venu Thottempudi Athidhi Teaser: వర్సటైల్ యాక్టర్ వేణు తొట్టెంపూడి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ “అతిథి” స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ కంపెనీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి వచ్చిన సేవ్ ది టైగర్స్, సైతాన్, దయ వంటి సిరీస్ లు సూపర్ హిట్స్ అయిన నేపథ్యంలో “అతిథి”పై ప్రేక్షకుల్లో మంచి ఎక్స్…