నటుడు అథర్వ నటించిన కొత్త సినిమా DNA జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అథర్వ సరసన నిమిషా సజయన్ నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అథర్వ తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడారు. అథర్వ తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. Also Read:Kajol:…
అమరన్‌తో రూ. 300 క్లబ్ లో ఫస్ట్ టైం అడుగుపెట్టిన శివకార్తికేయన్ ఆ వెంటనే సుధా కొంగరతో పరాశక్తి సినిమాను పట్టాలెక్కించాడు. సూ సూరారై పొట్రుతో తెచ్చుకున్న గుర్తింపు మొత్తం దీని రీమేక్ సర్ఫిరాతో పొగొట్టుకున్నట్లయ్యింది. దీంతో అర్జెంట్‌గా ఆమెకు హిట్ అవసరం. అందుకే పరాశక్తిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తుంది సుధా. పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల. ఫస్ట్ టైం శివతో జోడీ కడుతోంది. Also Read : Court : కోర్ట్…
సూరారై పొట్రుతో నేషనల్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు డైరెక్టర్ సుధా కొంగర. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకుంది. దీని కన్నా ముందే సూర్యతో ‘పూరణనూరు’ ఎనౌన్స్ చేసింది. కారణాలు తెలియవు కానీ పూరణనూరు ప్రాజెక్టు నుండి సూర్య తప్పుకోగా, ఆ తర్వాత నజ్రియా, దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ అమరన్‌తో హిట్ అందుకున్న శివకార్తీకేయన్ స్టోరీకి ఓకే చెప్పి…
ఆకాశమే హద్దురా, గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ‘పురాణనూరు’ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు ఆది నుండి అవరోధాలు ఎదురవుతున్నాయి. మొదట ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య తీసుకున్నారు. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా నుండి సూర్య తప్పుకోవడంతో శివకార్తికేయన్ వచ్చి చేరాడు. ఇక హీరోయిన్ గా మొదటి మలయాళ భామ నజ్రియాను ఎంపిక చేసారు, డేట్స్ ఎడ్జస్ట్ కాకపోవడంతో…
హీరోలు ఎవరినైనా హీరోయిన్స్ గురించి చెప్పమంటే వారిలో ఉన్న పాజిటివ్స్ గురించి మాత్రమే చెబుతారు. స్టార్ హీరోలు సైతం హీరోయిన్స్ గురించి నేరుగా విమర్శించరు. అలాంటిది ఓ యంగ్ హీరో తాను నటించిన హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ హీరో మరెవరో కాదు అథర్వ మురళీ. తమిళ చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోగా కొనసాగుతున్న అథర్వ ప్రముఖ తమిళ హీరో మురళి కుమారుడు. 2010లో ‘బాణకాతాడి’ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో…
విలక్షణ దర్శకుడు మణిరత్నం ఏది చేసినా అందులో ఏదో ఒక వైవిధ్యం చోటు చేసుకుంటుంది. జయేంద్ర పంచపకేశన్ తో కలసి మణిరత్నం నిర్మించిన వెబ్ సీరీస్ ‘నవరస’ ఆగస్టు 6 నుండి నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. మణిరత్నం అందించిన సిరీస్ కదా, తెలుగువారికి మొదటి నుంచీ ఆసక్తి కలుగుతోంది. అందుకు తగ్గట్టుగానే తెలుగులోనూ అనువాదమయింది ‘నవరస’. పదాలు తెలుగులోనే వినిపించినా, పాటలు మాత్రం తమిళంలోనే వినిపిస్తాయి. కంగారు పడకండి! ఈ ‘నవరస’ తొలి ఎపిసోడ్…