యండమూరి వీరేంద్రనాథ్ రచనలను విపరీతంగా ఇష్టపడిన పాఠకులు ఒకప్పుడు బాగా ఉండేవారు. తరం మారగానే యండమూరి కాల్పనిక సాహిత్యానికి తిలోదకాలిచ్చి పర్సనాలిటీ డెవలప్ మెంట్ రచనల వైపు మళ్ళారు. రచయితగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి మెగా ఫోన్ పట్టుకుని ‘అతడు ఆమె ప్రియుడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. రామ్ తుమ్మలపల్లి, రవి కనగాల నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. రవి (బెనర్జీ) ఓ ఆస్ట్రానోమర్.…
ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ‘అతడు ఆమె ప్రియుడు’. సునీల్, ‘బిగ్ బాస్’ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా తొలికాపీ ఇప్పటికే సిద్ధమైంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ను వైజాగ్ అవంతి కాలేజీలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్ కు కథలు అందించిన…
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అతడు, ఆమె – ప్రియుడు” సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రముఖ నటుడు బెనర్జీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సీనియర్ నటుడిగా ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన ఆయన ఈ చిత్రంలో హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో బెనర్జీ ఒక ఆస్ట్రోనమి ప్రొఫసర్ గా నటిస్తున్నాడు. ఇదొక బ్లాక్ హ్యూమర్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా. ఈ చిత్రం షూటింగ్ పూర్తికావడంతో, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ప్రారంభమయ్యయి. సునీల్,…