అయోధ్య లో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్బంగా ఎక్కడ చూసిన రామ జపంతో దద్దరిల్లుతుంది.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహాత్తరమైన అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది.. 500 ఏళ్ల నాటి ప్రతి భారతీయుని కల నెరవేరింది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో అయోధ్య కళకళలాడుతోంది. ఈ అద్భుతమైన కార్యాన్ని వీక్షిస్తూ 140 కోట్లకు పైగా ఉన్నా భారతీయులు ఈ రామునిపై భక్తిని చాటుకుంటున్నారు.. ఈ సందర్బంగా ఆట సందీప్ అద్భుతమైన డ్యాన్స్…
బిగ్ బాస్ 7 తెలుగు షో ఇప్పుడు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతుంది.. ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో ఎనిమిదో వారంకు గాను ఆట ఫెమ్ సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.. మొదటి నుంచి సందీప్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నాడు.. ఇక 8వ వారానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అమర్ దీప్, శివాజీ, అశ్విని, భోలే, ప్రియాంక, శోభ, గౌతమ్, సందీప్ బయటకు వెళ్లేందుకు నామినేట్ చేయబడ్డారు. సందీప్ గత…