Supermoon : ఆకాశంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపించే ఖగోళ అద్భుతం ఈసారి భారతదేశ ఆకాశాన్నీ ప్రకాశవంతం చేయబోతోంది. రేపు (సోమవారం) , ఎల్లుండి (మంగళవారం) సూపర్ మూన్ (Super Moon) రూపంలో ఆకాశం అందాల పండుగను సాక్షాత్కరించనుంది. ఈ సందర్భంగా చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కనిపించే దానికంటే మరింత పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్రుడు కొన్ని సందర్భాల్లో భూమికి అత్యంత సమీపంగా వస్తాడు. ఆ సమయానికే పౌర్ణమి తారీఖు…
Lunar Eclipse: చంద్రగ్రహణం అంటే మనం చిన్నప్పుడు స్కూల్ లో చదివే ఉంటాము. భూమి, సూర్యుడు, చంద్రుడు మూడు ఒకే సరళరేఖలోకి వచ్చిన సమయంలో ఏర్పడే ఒక ఖగోళ సంఘటన. ఇక చంద్రగ్రహణం విషయానికి వస్తే.. భూమి సూర్యుని కాంతిని చంద్రుడిపైకి వెళ్ళకుండా అడ్డుకోవడం ద్వారా ఇది ఏర్పడుతుంది. చంద్రుని కక్ష్య, భూమి నీడ పడే విధానం ఆధారంగా ఇది సంపూర్ణ చంద్రగ్రహణం లేదా అర్ధ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది. Read Also: Uttam Kumar Reddy :…
Earth would have been more habitable if Jupiter's orbit had changed: సౌరకుటుంబం చాలా విలక్షణమైంది. ఇతర నక్షత్రాలతో పోల్చినప్పుడు సౌరకుటుంబం మాత్రమే భూమిలాంటి నివాసయోగ్యంగా ఉండే గ్రహాన్ని కలిగి ఉంది. మన సౌరవ్యవస్థ నుంచి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం పరిశోధనలు జరిపినా.. భూమిలాంటి నివాసయోగ్యంగా ఉన్న గ్రహం కనిపించలేదు. ఎక్సో ప్లానెట్స్ కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే కొన్ని నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలను పరిశీలించినప్పటికీ.. ఇవి…