మేషం:- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. భాగస్వామ్యుల మధ్య అవగాహన కుదరదని చెప్పవచ్చు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇతరులపై మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. వృషభం:- ఓర్పు, నేర్పుతో వ్యవహారించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం.…
మేషం:- ప్రైవేటు సంస్థలలోని వారు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించండి. ముఖ్యల రాకతో మీలో నూతనోత్సాహం నెలకొంటుంది. వృత్తి వ్యాపారులకు శుభదాయకం. చెడు అలవాట్లకు, స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. మీ తెలివి తేటలకు వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృషభం:- నిత్యవసర వస్తువ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తి నివ్వగలదు. స్త్రీలు మొండివైఖరి అవలంభించడం వల్ల మాటపడవలసి వస్తుంది. విద్యార్థుల ఆలోచనలు పక్కదోవ పట్ట కుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.…
మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. బంధు మిత్రులకు ముఖ్య సమాచారం అందిస్తారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. వృషభం : ఈ రోజు మీకు ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటాయి. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలు పథకాలు కార్యరూపం దాల్చుతాయి.…
మేషం : ముఖ్యులను కలుసుకున్నా కార్యం నెరవేరదు. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు సంతృప్తికానవస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృషభం : సాహస ప్రయత్నాలు విరమించండి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత…
మేషం : రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగస్తుల సమర్థతను, అంకితభావాన్ని అధికారులు గుర్తిస్తారు. క్యాటరింగ్ పనివారలకు, హోటల్, తినుబండారాల వ్యాపారులు సంతృప్తినిస్తాయి. వృషభం : రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయంలో సంతృప్తికానరాగలదు. సందర్భానుకూలంగా సంభాషించడం వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. సతీ సమేతంగా…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శుభదాయకం. ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ ప్రమేయం లేకున్నా అకారణంగా మాటపడవలసి వస్తుంది. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని మిర్చి, నూనె, వెల్లుల్లి, ధాన్యం, అపరాలు, స్టాకిస్టులకు, హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. స్థిరాస్తి వ్యవహారాల్లో, వాణిజ్య ఒప్పందాల్లో ప్రముఖుల సలహా…
మేషం : ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. క్రయ, విక్రయాలు సామాన్యం. ఆప్తుల ఆకస్మిక బదిలీ ఆందోళన కలిగిస్తుంది. వాహనం నిదానంగా నడపడం మంచిది. ఉద్యోగయత్నంలో బిడియం, నిరుత్సాహం విడనాడండి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. వృషభం : ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో మెళకువ వహించండి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధన సహాయం అర్థిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.…
మేషం : వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించండి. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. దంపతుల మధ్య ప్రేమానుబంధం బలపడతుంది. పట్టువిడుపు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని పనులు మీకు సానుకూలంగా ఉంటాయి. వృషభం : కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. రవాణా రంగంలోని వారికి చికాకులు తప్పదు. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం…
మేషం : గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. చెల్లింపులు, బ్యాంకు చెక్కులు జారీలో జాగ్రత్త అవసరం. సంతానం మొండి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వృషభం : ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ ఇష్టాయిష్టాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తుంది. అధికారులకు తరచూ పర్యటనలు,…
మేషం : ఆర్థికంగా కొంతవరకు కుదుటపడతారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగండి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వృషభం : ఉద్యోగస్తుల కనిష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మీయుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పరిస్థితులు అనుకూలించడంతో మీలో మనోధైర్యం నెలకొంటుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. మీ…