సెప్టెంబర్ 30, గురువారం దినఫలాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు స్థానచలన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమవుతుంది. రిప్రజెంటేటివ్‌లకు పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులు నిర్లిప్తత ధోరణివల్ల సదవకాశాలు జారవిడుచుకునే ప్రమాదం ఉంది..
వృషభం: ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. ధనం విరివిగా వ్యయమైనా సార్థకత, ప్రయోజనం ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రావలసిన ధనం ఆలస్యంగా చేతికందుతుంది.
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
మిథునం: ఈ రోజు మీరు మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త ప్రయత్నాలు మొదలెడతారు. ముఖ్యులకు విలువైన కానుకలు ఇచ్చి ఆదరణ పొందుతారు. ప్రేమికుల మధ్య అవగాహన కుదరదు. అందరికి సహాయం చేసి సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు.
కర్కాటకం: ఈ రోజు మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి.
సింహం: ఈ రోజు ఈ రాశిలోని రౌజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. క్రయ, విక్రయాలు లాభదాయకం. దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలలో ఎదుటివారి వేషధారణ చూసి మోసపోయే ఆస్కారంవుంది.
కన్య: ఈ రోజు ఈ రాశిలోని చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ధన వ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెలకువ వహించండి. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి.
తుల: ఈ రోజు వాస్తవానికి ఈ రాశివారు నిదానస్తులైనప్పటికీ కొంత ఉద్రేకానికి లోనవుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక ముఖ్య వ్యవహారమై దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం మీ అభివృద్ధికి ఎంతో దోహద పడుతుంది.
వృశ్చికం: ఈ రోజు ఈ రాశిలోని రవాణా రంగాలవారికి సంతృప్తి, పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రౌజకీయాల్లో వారికి ఆందోళన తప్పేలా లేదు.
ధనస్సు: ఈ రోజు ఈ రాశివారి ఆదాయ వ్యయాలు వారి బడ్జెట్‌కు విరుద్ధంగా ఉంటాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచికాదు. ఆలయాలను సందర్శిస్తారు. పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి.
మకరం: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనిలో దృఢసంకల్పం ఉంటే విజయం తథ్యం. నూతన పరిచయాలేర్పడతాయి. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. పట్టుదలతో శ్రమిస్తేకాని పనులు నెరవేరవు. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి.
కుంభం: ఈ రోజు ఈరాశివారు ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిది కాదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆశలొదిలేసుకున్న మొండి బాకీలు వసూలవుతాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సతాకాలంను సద్వినియోగం చేసుకోండి. వైద్యులకు అనుభవజ్ఞులతో పరిచయాలు, మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.
మీనం: ఈ రోజు ఈరాశిలోని స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్చలు జరుపడం వల్ల జయం చేకూరుతుంది. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోటులు తప్పవు.
తాజావార్తలు
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!