Home
Astrology
Astrology News
-
జనవరి 5, బుధవారం దినఫలాలు…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు గడిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం విరమించుకోవటం మంచిది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పూలు, పండ్లు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ధనం కంటె ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. తల పెట్టిన పనులు అర్థాంతరంగా… -
జనవరి 4, మంగళవారం దినఫలాలు
మేషం :- పందేలు, జూదాలకు దూరంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలుంటాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించండి. దైవసేవాకార్య క్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఎటువంటి స్వార్థ చింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. వృషభం :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా వేయటం మంచిది. స్త్రీలకు పని ఒత్తిడి, ఊహించని… -
జనవరి 3, సోమవారం దినఫలాలు…
మేషం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఫీజులు, బిల్లులు చెల్లింపుల విషయంలో సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. బంధువులను కలుసుకుంటారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వృషభం :- ఉద్యోగస్తులకు బాధ్యతలు ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు. పెద్ద మొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది. జీవిత భాగస్వామితో తలెత్తిన వివాదాలు క్రమేణా… -
జనవరి 2, ఆదివారం దినఫలాలు
మేషం:- బెట్టింగ్‌లు, జూదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణ ఆలోచన విరమించుకోవటం శ్రేయస్కరం. మీ శ్రీమతి సలహా తీసుకోవటం ఉత్తమం. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం. వృషభం: – ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్లు మంజూరవుతాయి. కోళ్ల, మత్స్య పాడి రంగాల వారికి ఆశాజనకం. ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. రావలసిన ఆదాయం సకాలంలో అందక ఆందోళన చెందుతారు. విద్యార్థులకు వాహనం… -
రాశి ఫలాలు.. 2022లో ఏ రాశివారికి ఎలా ఉంటుంది అంటే..?
-
డిసెంబర్ 29, బుధవారం దినఫలాలు
మేషం :– ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సోదరులతో మనస్పర్థలు తలెత్తుతాయి. పత్రికా రంగంలో వారికి కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. వృషభం :- వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. సభలు,… -
డిసెంబర్ 28, మంగళవారం దినఫలాలు
మేషం :- రాజకీయాల్లో వారికి మతిమరుపు పెరగడం వల్ల ఆందోళనకు గురవుతారు. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలో వారికి శ్రమ అధికమవుతుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి అధికమవుతుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. వృషభం :- వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశీ చదువులకు మార్గం సుగమమవుతుంది. మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి పంపకాల విషయమై దాయాదులతో ఒప్పందానికి… -
డిసెంబర్ 27, సోమవారం దినఫలాలు
మేషం :- మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అయినవారి నుంచి అభిమానాన్ని, ప్రేమను మరింత పొందుతారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వృషభం :- రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాల నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల అభాసుపాలయ్యే ఆస్కారముంది. స్త్రీల… -
డిసెంబర్ 26, ఆదివారం దినఫలాలు
మేషం :- రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాల నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల అభాసుపాలయ్యే ఆస్కారముంది. స్త్రీల కోరికలు, మనోవాంఛలు నెరవేరుతాయి. వృషభం :- మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అయినవారి నుంచి అభిమానాన్ని, ప్రేమను మరింత పొందుతారు. మీ… -
డిసెంబర్ 25, శనివారం దినఫలాలు…
మేషం :- రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. రవాణా రంగాల వారికి ప్రయాణికులతో ఇబ్బందులు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు. శత్రువులు మిత్రులుగా మారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. వృషభం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సానుకూలమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. ఇంటా, బయట ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. తలచిన…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!