నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం పైన వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఫిల్మ్ సెలబ్రిటీస్‌పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెనుధుమారం లేపింది.
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని నాలుగేళ్ళ క్రితమే వేణుస్వామి చెప్పడం.. అది జరగడంతో ఈయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తరువాత చాలామంది సెలబ్రిటీల జీవితాల గురించి ఘాటు ఆరోపణలే చేశాడు.
Venu Swamy Acted in Jagapathi Movie: వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా విపరీతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వేణు స్వామి లాంటి వారు చాలామంది సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం లోకి వచ్చారు. అంతకుముందు ఏం చేసేవారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ల గురించి వారి జాతకాల గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ పలు…
Astrologer Venu Swamy About Bigg Boss 7 Winner Pallavi Prashanth: సెలబ్రిటీల జీవితాల గురించి మాట్లాడుతూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న వేణు స్వామి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ గురించి వేణు స్వామి కామెంట్ చేశాడు. నిజానికి బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కప్ గెలిచిన రెండు మూడు రోజులకే జైలుకు వెళ్లాల్సి…
Mokshagna: నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తాడా అంటూ ఎదురుచూడని నందమూరి అభిమాని లేడు. ఈ ఏడాది అంటే ఈ ఏడాది అంటూ ఊరిస్తున్నారే తప్ప కనీసం మోక్షజ్ఞ ఎంట్రీపై ఇసుమంతైనా అప్డేట్ ఇవ్వడంలేదు.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారిన విషయం విదితమే. ఇటీవలే సీతారామం చిత్రంతో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరికొద్దిరోజుల్లో పుష్ప 2 చిత్రం షూటింగ్ లో పాల్గొననుంది.