Home
Asian Games 2026
Asian Games 2026 News
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
India vs Pakistan: ఐచి-నాగోయా ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ ఫైట్ జరుగుతుందేమోననే ప్రచారం మొదలైంది. అయితే రెండు జట్లకూ సెమీఫైనల్ బెర్త్ దక్కిన తీరు మాత్రం అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే సెమీస్‌కు చేరుకున్నాయి. సోమవారం (సెప్టెంబర్ 27) జరగాల్సిన పాకిస్థాన్ వర్సెస్ హాంకాంగ్, భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం… -
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
India vs Afghanistan: జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో వర్షం ఆటంకం కలిగించింది. భారత్, ఆఫ్ఘనిస్థాన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాన కారణంగా రద్దైంది. దీంతో మెరుగైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. నిజానికి మ్యాచ్ ప్రారంభానికి ముందు కాస్త వర్షం తగ్గడంతో కవర్లు తొలగించకపోయినా ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. త్వరలోనే మ్యాచ్ మొదలవుతుందని అంతా అనుకుంటున్న సమయంలో మళ్లీ వాన మొదలైంది. ఎంతకీ… -
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
What Happens If IND vs AFG Quarterfinal Is Washed Out: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అఫ్గానిస్థాన్‌తో భారత్ క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్ ఈ మ్యాచ్‌కు వేదిక. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. ఈసారి కూడా స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అయితే మ్యాచ్‌కు వర్షం రూపంలో పెద్ద అడ్డంకి ఎదురయ్యే అవకాశం ఉంది.… -
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
India Playing XI vs Afghanistan for Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. సోమవారం (సెప్టెంబర్ 28) అఫ్గానిస్థాన్‌తో భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. జపాన్‌లోని నిషిన్‌లో ఉన్న ఐచి ప్రిఫెక్చురల్ కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్… -
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
Dhruv Jurel praises Vaibhav Suryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌తో కలిసి ఆడటం ఎలా అనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు జురెల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడని ప్రశంసించాడు. అతడిని చూసి తామంతా ఆశ్చర్యపోతుంటాం అని చెప్పాడు. అందరి ప్రశంసలకు వైభవ్ పూర్తి అర్హుడు అని పేర్కొన్నాడు. అయితే వైభవ్‌పై తనకు ఎలాంటి జెలసీ… -
Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూఫెయ్ చేతిలో సింధు ఓటమి పాలైంది. తొలి గేమ్‌ను గెలిచి ఆధిక్యంలోకి వెళ్లిన సింధు.. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లను కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తుది స్కోరు 21-11, 18-21, 10-21గా నమోదైంది. మ్యాచ్ ప్రారంభంలో పీవీ సింధు అద్భుతంగా ఆడింది. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ… -
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
Asian Games 2026: ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణ పతకం సాధించింది. శనివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో భారత్ ఇరాన్‌ను 37-34 తేడాతో ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగినప్పటికీ.. కీలక సమయంలో భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ విజయంతో ఆసియా క్రీడల మహిళల కబడ్డీలో భారత్ నాలుగో స్వర్ణ పతకాన్ని సాధించింది. 2010, 2014, 2022 ఆసియా… -
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
Oman Cricket: జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా ఆసియా క్రీడలు 2026 జరుగుతున్నాయి. ఈ క్రీడల్లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన పురుషుల క్రికెట్ మ్యాచ్‌లో ఒమన్ జట్టు 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే, మ్యాచ్ ఫలితం కంటే కూడా ఒమన్ మైదానంలోకి దింపిన ప్లేయింగ్ ఎలెవన్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఒమన్ జట్టు తరఫున ఒకే ఇంటిపేరు ఉన్న ఏడుగురు ఆటగాళ్లు ఒకేసారి మైదానంలోకి దిగడం విశేషం. కేవలం ప్లేయింగ్ ఎలెవన్‌లోనే… -
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
Joshna Chinappa Asian Games Record: భారత స్క్వాష్ స్టార్ జోష్నా చినప్ప అరుదైన ఘనత సాధించింది. వరుసగా ఏడోసారి ఏషియన్ గేమ్స్‌లో ఆడుతున్న జోష్నా.. ఈసారి కూడా పతకాన్ని ఖాయం చేసుకుంది. 40వ పుట్టినరోజు జరుపుకున్న పది రోజులకే.. వెలవన్ సెంథిల్‌కుమార్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్‌కు చేరి పతకాన్ని ఖరారు చేసుకుంది. దీంతో ఏషియన్ గేమ్స్‌లో జోష్నా ఖాతాలో ఆరో పతకం చేరనుంది. 2002 బుసాన్ ఏషియన్ గేమ్స్‌లో తొలిసారి బరిలోకి దిగిన జోష్నా..… -
Asian Games 2026 Shooting: ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ల హవా.. స్వర్ణంతో మెరిసిన కమల్జీత్- సురుచి
Kamaljeet-Suruchi Win India’s Second Gold Medal: ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కమల్జీత్, సురుచి సింగ్ జోడీ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించింది. 484.6 పాయింట్లతో ఆసియా రికార్డును నెలకొల్పిన ఈ జోడీ.. భారత్‌కు ఈ క్రీడల్లో రెండో స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్లో తొలి నుంచే కమల్జీత్- సురుచి జోడీ ఆధిక్యంలో కొనసాగింది. దక్షిణ కొరియా జోడీ చివరి…
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!