Home
Asian Games 2026
Asian Games 2026 News
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
Asian Games 2026 : ఆసియా ఖండపు అతిపెద్ద క్రీడా సంబరం మొదలైంది. జపాన్‌లోని నగోయా నగరం వేదికగా 2026 ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలు అత్యాధునిక సాంకేతిక హంగులతో, రంగులమయంగా ఆరంభమయ్యాయి. మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో జపాన్ చక్రవర్తి నరుహిటో, సామ్రాజ్ఞి మసాకో, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC), ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) ప్రముఖుల సమక్షంలో క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. అయితే, ఇంతటి ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్లో ఆరంభమే ప్రపంచాన్ని విస్మయానికి… -
Asian Games 2026: మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది.. అర్ధరాత్రి వరకు హైడ్రామా!
2026 ఆసియా గేమ్స్ కోసం జపాన్‌లోని నాగోయాకు చేరుకున్న భారత బృందానికి వసతి విషయంలో వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, ఆమె కోచ్ అశోక్ మిశ్రాకు ఎదురైన పరిణామం తీవ్ర గందరగోళానికి దారితీసింది. నిర్వాహకులు ఇద్దరికీ ఒకే గదిని కేటాయించడంతో.. వారు వెంటనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారిక వసతి కోసం చెక్ఇన్ చేసే సమయంలో ప్రణతి, మిశ్రాకు ఒకే గది కేటాయించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళా అథ్లెట్,… -
India Women Cricket: 5 ఓవర్లలోనే టార్గెట్ ఉఫ్.. టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు!
India Women Cricket Record: 2026 ఆసియా గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. జపాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత భారత బౌలర్ల ధాటికి జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ కేవలం 5 ఓవర్లలోనే 59/2 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు చూస్తుండగానే విజయాన్ని… -
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
Asian Games 2026: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్లో భారత జట్టు ఘన విజయంతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. నిషిన్‌లో శుక్రవారం జరిగిన నాలుగో క్వార్టర్ఫైనల్లో జపాన్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది టీమిండియా. మొదటి భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో జపాన్ కేవలం 57 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి జపాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి… -
India vs Japan: అదరగొట్టిన తెలుగు అమ్మాయి.. 57 పరుగులకే జపాన్ ఆలౌట్!
Japan All Out for 57 vs India in Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొడుతోంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో.. ఆతిథ్య జపాన్ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. తెలుగు అమ్మాయి శ్రీ చరణి నాలుగు వికెట్స్, ఓపెనర్ షఫాలీ వర్మ రెండు వికెట్స్ పడగొట్టడంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో డిఫెండింగ్… -
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
Asian Games 2026 Young Stars: జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు 2026 జరగనున్నాయి. ఏషియన్ గేమ్స్ ప్రారంభం కానున్న వేళ ప్రపంచ క్రీడా అభిమానుల దృష్టి జపాన్‌లోని నాగోయా-ఐచిపై పడింది. ఈసారి పలు క్రీడల్లో యువ ప్రతిభావంతులు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న ఆరుగురు యువ క్రీడాకారులు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలపై కన్నేశారు. ఆ యువ ఆటగాళ్లు… -
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
Harshit Rana out and Yash Thakur in: టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు మరోసారి షాక్ తగిలింది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో పాటు 2026 ఆసియా గేమ్స్‌కు కూడా అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. హర్షిత్ రాణా స్థానంలో యువ పేసర్ యశ్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్‌లో ఉన్న హర్షిత్ కోలుకున్నాడు. అయితే సెప్టెంబర్ 7న నిర్వహించిన… -
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
Nagoya Floods Put Asian Games at Risk?: జపాన్‌లోని నగోయా నగరాన్ని భారీ వర్షాలు, వరదలు వణికించాయి. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో అధికారులు అత్యవసర తరలింపు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నగోయాలో ఆసియా క్రీడల కోసం బస చేస్తున్న వందలాది మంది అథ్లెట్లను ముందుజాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంగళవారం నగోయాలో ఒక్క గంటలోనే సుమారు 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా… -
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
అక్టోబర్ నెలలో భారత పురుషుల క్రికెట్ జట్టు బిజీ బిజీగా గడపనుంది. ఒకవైపు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడలు 2026లో ఓ భారత జట్టు బరిలోకి దిగనుండగా.. మరోవైపు వెస్టిండీస్‌తో ఇంకో జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. ఈ రెండు టోర్నీల షెడ్యూల్ ఒకదానితో ఒకటి ఢీకొనడంతో.. టీమిండియా కీలక ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. టీమిండియా టీ20 జట్టుకు సారథిగా ఉన్న సర్పంచ్ సాబ్.. వన్డే జట్టులో కీలక… -
Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్‌లు!
Asian Games 2026 Cricket Schedule: జపాన్ వేదికగా జరగబోయే ఆసియా గేమ్స్ 2026లో క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. భారత క్రికెట్ అభిమానులకు అక్టోబర్ 3 ప్రత్యేకంగా నిలవనుంది. పురుషుల విభాగంలో భారత్ ఫైనల్‌కు చేరితే.. అదే రోజున రెండు వేర్వేరు దేశాల్లో 2 భారత జట్లు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆసియా క్రీడల క్రికెట్ మ్యాచ్ జపాన్‌లో జరగనుండగా.. అదే రోజు వెస్టిండీస్‌తో భారత్ మూడో వన్డే న్యూ చండీగఢ్‌లో జరగనుంది. 20వ ఆసియా క్రీడల్లో క్రికెట్…
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!