Home
Asian Games 2026
Asian Games 2026 News
-
Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
Asian Games 2026: ఆసియా క్రీడల్లో మహిళల 10,000 మీటర్ల రేసులో భారత్‌కు దశాబ్ద కాలానికి పైగా ఎదురుచూస్తున్న పతకం కల నెరవేరింది! గురువారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో భారత అథ్లెట్ సీమా కుమారి అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సాధించి, ఏకంగా 16 ఏళ్ల సుదీర్ఘ పతక నిరీక్షణకు తెరదించింది. చివరివరకూ ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ రేసును సీమా 32:50.05 నిమిషాల్లో ముగించి మూడో స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో మహిళల 10,000 మీటర్ల… -
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో పురుషుల క్రికెట్ పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో భారత పురుషుల జట్టు కూడా బరిలోకి దిగుతోంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది. గత ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత్.. ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టింది. భారత పురుషుల క్రికెట్ జట్టు ఏషియన్ గేమ్స్ 2026లో తొలి మ్యాచ్‌ను… -
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
Mirabai Chanu Clinches Silver in Women’s 49kg Weightlifting: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో ఎట్టకేలకు పతకం సాధించారు. ఐచి-నాగోయా ఆసియా క్రీడలు 2026లో మహిళల 49 కేజీల విభాగంలో చాను రజత పతకం గెలుచుకున్నారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత వెయిట్లిఫ్టింగ్కు 28 ఏళ్ల తర్వాత పతకం దక్కింది. చాను మొత్తం 198 కేజీలు లిఫ్ట్ చేశారు. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు ఎత్తి… -
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
Shafali Verma Incredible Batting: భారత మహిళల క్రికెట్ స్టార్ ఓపెనర్, లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ విశ్వరూపం చూపిస్తోంది. ఫార్మాట్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా.. తన దూకుడు మాత్రం ఆపడం లేదు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షఫాలీ.. పరుగుల వరద పారిస్తోంది. ఆసియా కప్ 2026 సెమీ ఫైనల్ నుంచి ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్ వరకు షఫాలీ తన జోరును కొనసాగించింది. షఫాలీ వర్మ చివరి ఐదు టీ20 ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే.. ఆమె… -
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
Smriti Mandhana World Record: భారత స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో 11,000 పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్లో ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఈ మైలురాయిని అందుకోలేదు. ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులు చేయడంతో.. అంతర్జాతీయ క్రికెట్లో 11 వేల పరుగులు పూర్తి చేసింది. టెస్టుల్లో 788, వన్డేల్లో… -
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు రెండో రోజు కూడా పతకాల పంట కొనసాగుతోంది. సెప్టెంబర్ 21న షూటింగ్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ రజత పతకం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు మూడు రజత పతకాలు చేరాయి. షూటింగ్లో హిమాంశు ధిల్లాన్, పార్త్ మానే, రుద్రాంశ్ పాటిల్‌తో కూడిన భారత జట్టు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రెండో… -
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
Vedant Madhavan: స్టార్ హీరోల వారసులు అంటే సాధారణంగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికే మొగ్గు చూపుతారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా, తండ్రి ఇమేజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా తనకంటూ సరికొత్త దారిని ఎంచుకుని దేశానికే గర్వకారణంగా మారాడు ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్. ఈత కొలనులో ఇప్పటికే అంతర్జాతీయ రికార్డులను తిరగరాసిన ఈ యువ సంచలనం, ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘20వ ఏషియన్ గేమ్స్-2026’ బరిలోకి దిగుతున్నాడు. స్విమ్మింగ్ పూల్‌లో రేసు కోసం… -
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
Asian Games 2026: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్లో భారత్ అదరగొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా 114 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. భారత్ భారీ స్కోరు సాధించడంలో షఫాలీ వర్మ కీలక పాత్ర… -
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
Shafali Verma Century: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో భారత ఓపెనర్ షఫాలీ వర్మ విధ్వంసం సృష్టించింది. 49 బంతుల్లోనే 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసింది షఫాలీ. దీనితో షఫాలీ అంతర్జాతీయ వైట్ బాల్ క్రికెట్లో తన తొలి సెంచరీ నమోదు చేసుకుంది. షఫాలీ వర్మ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 సిక్సర్లు బాదింది. దీంతో మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఒక… -
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. సెప్టెంబర్ 20న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఎలావెనిల్ వలరివన్, సోనమ్ మాస్కర్, విదార్షా వినోద్‌లతో కూడిన భారత జట్టు వెండి పతకం సాధించింది. చైనా స్వర్ణం గెలుచుకోగా, ఆతిథ్య జపాన్ కాంస్యంతో మూడో స్థానంలో నిలిచింది. షూటింగ్లో భారత్‌కు సిల్వర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత…
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!