Home
Asian Games 2026
Asian Games 2026 News
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
Shreyas Iyer Happy About Team India Win Gold Medal: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత్ సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శనివారం ఉదయం నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం 212… -
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
India Asian Games 2026 Medal Tally: ఐచి-నాగోయా ఆసియా క్రీడల్లో భారత జట్టు ప్రస్థానం ముగిసింది. చివరి రోజున పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని సాధించడంతో భారత్ తన ఖాతాలో 21వ స్వర్ణం, మొత్తంగా 85 పతకాలు జోడించుకుంది. మలేషియాపై పురుషుల హాకీ జట్టు 5-1 తేడాతో ఘన విజయం సాధించి భారత్ క్యాంపెయిన్ ను విజయవంతంగా ముగించింది. ఆదివారం ఆసియా క్రీడల ముగింపు వేడుకలు జరగనున్నాయి. చివరి వరకు ఉత్కంఠగా… -
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
India vs Pakistan ఏషియన్ గేమ్స్ 2026 భారత్ మరో బంగారు పతకం కొట్టేసింది. ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. చివరి బంతి వరకు సాగిన పోరులో పాకిస్థాన్ ఓటమిపాలయ్యింది. టీమిండియా 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ చేసిన భారత్ పాకిస్థాన్ ముందు 212 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే బలమైన దెబ్బ తగిలింది.… -
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
India vs Pakistan: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. పాకిస్థాన్‌కు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాటేరమ్మకొడుకు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో అదరగొట్టేశారు. మ్యాచ్ ప్రారంభంలో అభిషేక్ 28 బాల్స్‌లో 61 పరుగులు చేసి పాకిస్థాన్‌కు చుక్కులు చూయించాడు. చివర్లో తిలక్ వర్మ(51) బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక, 15 ఏళ్ల… -
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
Abhishek Sharma: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కాటేరమ్మకొడుకు అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 28 బాల్స్‌లో 61 పరుగులు చేసి పాకిస్థాన్ టీమ్‌కి మొగుడిలా మారాడు. ఇక, మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ జోడీ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించింది. అయితే, వైభవ్ తన ఇన్నింగ్స్‌ను పొడిగించలేకపోయాడు. సామ్ అయూబ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్… -
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
India vs Pakistan: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లో మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. శనివారం (అక్టోబర్ 3) జరిగిన ఈ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా.. టాస్ పడిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. గత కొంతకాలంగా ఆసియా కప్ నుంచి ఐసీసీ టోర్నీల వరకు భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లలో చూస్తున్న ఈ 'నో-హ్యాండ్ షేక్' ధోరణి ఇప్పుడు ఏషియన్… -
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
India vs Pakistan: ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ పసిడి పోరులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న ఈ హైవోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో ఆడిన జట్టునే భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దింపింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించి స్వర్ణం ముద్దాడాలని భారత్ పట్టుదలగా ఉంది. జపాన్ దేశం నిషిన్ (Nisshin) నగరంలోని కోరోగి అథ్లెటిక్ పార్క్ (Kōrogi… -
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
Mohsin Naqvi: ఏషియన్ గేమ్స్ 2026లో భాగంగా మెన్స్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌తో భారత్, పాకిస్థాన్ జట్లు శనివారం (అక్టోబర్ 3) గోల్డ్ మెడల్ కోసం తలపడుతున్నాయి. నిషిన్‌లోని కోరోగీ స్పోర్ట్స్ పార్క్ వేదికగా ఉదయం 10 గంటల నుంచి ఈ హై-వోల్టేజ్ పోరు జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే అందరి చూపు ఒక్క విషయంపైనే ఉంది. అదేంటంటే.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా ఉన్న మోహ్సిన్ నఖ్వీ ఈ ఫైనల్… -
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
India vs Pakistan Asian Games 2026 Final: ఆసియా క్రీడలు 2026లో భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ సమరానికి రంగా సిద్ధమైంది. నేడు (అక్టోబర్ 3) జరగబోయే ఈ గోల్డ్ మెడల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ భారత కాలమానం (IST) ప్రకారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభం అవుతుంది. క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్ లార్జర్ ద్యాన్ లైఫ్ కాంటెస్ట్. అలాంటిది ఫైనల్లో ఈ రెండు జట్లు… -
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
2026 ఆసియా క్రీడల్లో పురుషుల బాక్సింగ్ విభాగంలో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని అంకుశ్ పంఘల్ సాధించి చరిత్ర సృష్టించాడు. హర్యానాకు చెందిన 21 ఏళ్ల యువ బాక్సర్ అంకుశ్ పంఘల్, పురుషుల 80 కేజీల ఫైనల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన మిన్సోంగ్ కిమ్‌తో తలపడి ఏకపక్ష విజయం సాధించాడు. ఈ తుది పోరులో అంకుశ్ 5-0 తేడాతో ఘన విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మొదటి రౌండ్లో 4-1 తేడాతో పైచేయి…
తాజావార్తలు
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!