Home
Asian Games 2026
Asian Games 2026 News
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
India vs Pakistan: ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ పసిడి పోరులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న ఈ హైవోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో ఆడిన జట్టునే భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దింపింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించి స్వర్ణం ముద్దాడాలని భారత్ పట్టుదలగా ఉంది. జపాన్ దేశం నిషిన్ (Nisshin) నగరంలోని కోరోగి అథ్లెటిక్ పార్క్ (Kōrogi… -
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
Mohsin Naqvi: ఏషియన్ గేమ్స్ 2026లో భాగంగా మెన్స్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌తో భారత్, పాకిస్థాన్ జట్లు శనివారం (అక్టోబర్ 3) గోల్డ్ మెడల్ కోసం తలపడుతున్నాయి. నిషిన్‌లోని కోరోగీ స్పోర్ట్స్ పార్క్ వేదికగా ఉదయం 10 గంటల నుంచి ఈ హై-వోల్టేజ్ పోరు జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే అందరి చూపు ఒక్క విషయంపైనే ఉంది. అదేంటంటే.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా ఉన్న మోహ్సిన్ నఖ్వీ ఈ ఫైనల్… -
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
India vs Pakistan Asian Games 2026 Final: ఆసియా క్రీడలు 2026లో భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ సమరానికి రంగా సిద్ధమైంది. నేడు (అక్టోబర్ 3) జరగబోయే ఈ గోల్డ్ మెడల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ భారత కాలమానం (IST) ప్రకారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభం అవుతుంది. క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్ లార్జర్ ద్యాన్ లైఫ్ కాంటెస్ట్. అలాంటిది ఫైనల్లో ఈ రెండు జట్లు… -
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
2026 ఆసియా క్రీడల్లో పురుషుల బాక్సింగ్ విభాగంలో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని అంకుశ్ పంఘల్ సాధించి చరిత్ర సృష్టించాడు. హర్యానాకు చెందిన 21 ఏళ్ల యువ బాక్సర్ అంకుశ్ పంఘల్, పురుషుల 80 కేజీల ఫైనల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన మిన్సోంగ్ కిమ్‌తో తలపడి ఏకపక్ష విజయం సాధించాడు. ఈ తుది పోరులో అంకుశ్ 5-0 తేడాతో ఘన విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మొదటి రౌండ్లో 4-1 తేడాతో పైచేయి… -
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
India vs Pakistan Final Rain Threat: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 3న నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 10 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. సోనీ లివ్ యాప్, వెబ్సైట్ ద్వారా కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. దాయాదుల సమరం..… -
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
Team India History: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఏకంగా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో పురుషుల టీ20ల్లో 100 లేదా అంతకంటే… -
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
India vs Pakistan: ఏషియన్ గేమ్స్ క్రికెట్లో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ హైవాల్టేజ్ ఫైనల్ సమరానికి రంగా సిద్ధమైంది. అక్టోబర్ 3న స్వర్ణ పతకం (గోల్డ్ మెడల్) కోసం ఈ రెండు దిగ్గజ జట్లు తలాపడబోతున్నాయి. చివరిగా హాంగ్జౌలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈసారి కూడా పసిడి పతకాన్ని నిలబెట్టుకోవాలని టీమిండియా చూస్తుంటే, ఎలాగైనా పతకం నెగ్గాలని పాకిస్థాన్ పట్టుదలతో ఉంది. భారత… -
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత్ అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఏకంగా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. స్వర్ణ పతకం కోసం శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌కు చేరారు. ముఖ్యంగా స్టార్ ఓపెనర్, కాటేరమ్మ… -
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్లో భారత్ అదరగొడుతోంది. నిషిన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. కేవలం 9.5 ఓవర్లలోనే 45 పరుగులకు ఆలౌటైంది. భారత్ బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు,… -
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్లో భారత్ శ్రీలంక ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషిన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ…
తాజావార్తలు
-
Mumbai Indians: 2027 ఐపీఎల్ కప్ లక్ష్యంగా ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టుకు కొత్త హెడ్ కోచ్ నియామకం..
-
Hyderabad: పవర్‌గ్రిడ్ మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా కలకలం.. అటెండెంట్ అరెస్ట్.. సైబర్ క్రైమ్‌కు కేసు బదిలీ
-
Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదని అనుకుంటున్నారా?
-
Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!
-
TG Govt: ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో ఇక నుంచి గోధుమ పిండి, కారం, చింతపండుతో పాటు ఇతర సరుకులు కూడా..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!