Asia Cup Rising Stars: దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో గ్రూప్–B లో భాగంగా భారత జట్టు ఒమాన్‌పై విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఒమాన్ నిర్ణయించిన 136 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి సాధించి 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో చక్కటి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన హర్ష్ దుబే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఒమాన్ ముందుగా బ్యాటింగ్…
IND vs PAK: దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో భారత్ A జట్టు బ్యాటింగ్ వైఫల్యం కారణంగా పాకిస్తాన్ A చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో భారీ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ A.. తొలి 10 ఓవర్లలో 91 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన భారత్ Aను కేవలం 136 పరుగులకే ఆలౌట్ చేసి ఆశ్చర్య పరిచింది. దీనితో 137 పరుగుల…
Vaibhav Suryavanshi Century: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో మెరిశాడు. ఈ 14 ఏళ్ల సూపర్ స్టార్ తన బ్యాటింగ్‌తో మరోసారి అందరినీ ఆకర్షించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో ఈ ప్రమాదకరమైన బ్యాట్స్‌మాన్ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. గతంలో ఈ క్రికెటర్ 50 పరుగులు చేరుకోవడానికి 17 బంతులు తీసుకొని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. READ ALSO: CM Revanth Reddy : ప్రతిపక్షంలో ఉన్నా,…