India vs Pakistan: భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025లో ఆరవ మ్యాచ్ దుబాయిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్, పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్ లోని టీం లనే కొనసాగించాయి. దీంతో ఎటువంటి మార్పులు చేయలేదు. భారత జట్టు టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లో యూఏఈ తో గెలవగా, పాకిస్తాన్ ఒమన్ పై ఘన విజయం…