Vyjayanthi Movies: టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లో వైజయంతీ మూవీస్ ఒకటి. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్ కు మంచి మంచి హిట్లు ఇస్తూ వస్తుంది. మధ్యలో కొంత వెనుకపడినా .. యంగ్ జనరేషన్ ఆ సంస్థను చేతుల్లోకి తీసుకొని.. ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇక ప్రస్తుతం వైజయంతీ మూవీస్ లో తెరకెక్కుతున్న చిత్రాల్లో అందరి కళ్ళు ఉన్నది మాత్రం కల్కి మీదనే.