బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ గెలిచిన ఆనందం పల్లవి ప్రశాంత్ కి అస్సలు దక్కలేదు. అనూహ్యంగా అతడు అరెస్ట్ అయ్యాడు. డిసెంబర్ 17 రాత్రి అన్నపూర్ణ స్టూడియో ఎదుట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు.. పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ ని ధ్వంసం చేశారు. బయట గొడవగా ఉందని పోలీసులు పల్లవి ప్రశాంత్ ని వెనుక డోర్ నుండి పంపించారు. అయితే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు.దీంతో పల్లవి ప్రశాంత్…