Swapna Dutt: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ పేరు ఇండియా అంతా మార్మోగిపోతోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గురించి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కుమార్తె స్వప్నదత్ ఓ కీలక విషయాన్ని రివీల్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన ప్రేమ పెళ్లికి కారణం ఎన్టీఆరేనని వెల్లడించింది. ఎన్టీఆర్‌తో వైజయంతి మూవీస్…