Ashu Reddy Buys a Range Rover: కెరీర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ అషురెడ్డి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె రూపం స్టార్ హీరోయిన్ సమంత కు దగ్గరగా ఉండటంతో జూనియర్ సమంతగా కూడా గుర్తింపు దక్కించుకుని ఏకంగా సినిమా అవకాశం దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో ఏకంగా రెండుసార్లు అవకాశం దక్కించుకుని షాక్ ఇచ్చింది. బిగ్ బాస్. సీజన్ 3 మరియు ఓటీటీ బిగ్ బాస్…
Ashu Reddy Photos With Jewellery: జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుని ఏకంగా సినిమా ఛాన్సులు పట్టేసింది అషు రెడ్డి. కెరీర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేసి క్రేజ్ దక్కించుకున్న ఆమె రూపంలో స్టార్ హీరోయిన్ సమంతకు దగ్గరగా ఉండటంతో జూనియర్ సమంతగా గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ఆమెకు నితిన్ సినిమాలో ఛాన్స్ కూడా వచ్చింది. ఇక అలా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో…
అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అషురెడ్డి ని ఆమె ఫ్యాన్స్ జూనియర్ సమంత అని ముద్దుగా పిలుచుకుంటారు.ఈ భామ బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయింది.. సోషల్ మీడియా లో బాగా పాపులర్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డికి అవకాశం వచ్చింది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అషురెడ్డి పాల్గొన్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీ వర్షన్…
టాలీవుడ్ లో మళ్ళీ డ్రగ్స్ కేస్ కలకలం రేపుతుంది.ఇటీవల ప్రముఖ నిర్మాత అయిన కేపీ చౌదరిని డ్రగ్స్ కేస్ లో అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుండి కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.. కోర్టు అనుమతితో అతడిని రెండ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.పోలీసుల కస్టడీలో అనేక అంశాలు బయటికి వచ్చినట్టు తెలుస్తుంది.. కేపీ చౌదరి బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఓ నటితోనూ అలాగే మరో నటితోనూ వందల సంఖ్యలో ఫోన్…
Ashu reddy name in kp chowdary drugs case: 2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలుగు సినీ పరిశ్రమ మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది. తెలుగు సినీ పరిశ్రమ అంతా డ్రగ్స్ మయం అన్నట్టుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. అయితే ఎట్టకేలకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చీట్ ఇవ్వడంతో ఆ విషయం కొంత మరుగున పడింది. అయితే తాజాగా కబాలి చిత్రం నిర్మాత కె.పి చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి…
Ashu Reddy: అషూరెడ్డి.. అషూరెడ్డి.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రీల్స్ ద్వారా కుర్రకారుకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇప్పుడిప్పుడే ఈ చిన్నది హీరోయిన్ గా మంచి ఛాన్స్ లు సైతం అందుకుంటున్న ఆమె కెరీర్ లో ఒక పెద్ద నింద పడింది.
అషు రెడ్డి సోషల్ మీడియా హాట్ హీరోయిన్ గా మారింది..ఈ క్రమంలో ఆమెని సోషల్ మీడియా లో కామెంట్స్ రూపంలో విపరీతం గా విమర్శలు చేస్తున్నారు. అయినా అషురెడ్డి అసలు పట్టించుకోలేదు.. పైగా తిరిగి వారిపై కౌంటర్స్ కూడా ఇస్తుంది. ఆ మధ్య కామం తో కళ్ళు మూసుకుపోయిన వెధవలు అంటూ ఓ వీడియో పోస్ట్ చేసి అందరికి ఝలక్ ఇచ్చింది. తప్పు నా బట్టల్లో కాదు మీ చూపు లో ఉందంటూ కూడా రివర్స్ లో…