Ashu Reddy : డ్రగ్స్ కేస్ పై స్పందించిన అషు రెడ్డి..అనవసరంగా ఆ విషయంలో నన్ను లాగుతున్నారు అంటూ ఆవేదన…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో మళ్ళీ డ్రగ్స్ కేస్ కలకలం రేపుతుంది.ఇటీవల ప్రముఖ నిర్మాత అయిన కేపీ చౌదరిని డ్రగ్స్ కేస్ లో అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుండి కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.. కోర్టు అనుమతితో అతడిని రెండ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.పోలీసుల కస్టడీలో అనేక అంశాలు బయటికి వచ్చినట్టు తెలుస్తుంది.. కేపీ చౌదరి బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఓ నటితోనూ అలాగే మరో నటితోనూ వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. విచారణ సమయంలో ఈ కాల్స్ పై అతడు అస్సలు నోరు విప్పలేదు.. కేపీ చౌదరి నుంచి డ్రగ్స్ అందుకునే ఖాతాదారుల్లో ఎంతో మంది సెలెబ్రిటీలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.. కేపీ చౌదరి బ్యాంకు ఖాతాలను కూడా పోలీసులు పరిశీలించారు.అతని 11 లావాదేవీలు ఎంతో అనుమానాస్పదంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ మరియు గోవాల్లో జరిగిన పార్టీల్లో సినీ తారలు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే కోణంలోనూ పోలీసులు నిర్మాత కేపీ చౌదరిని ప్రశ్నించినట్టు సమాచారం..
సోషల్ మీడియా లో కొందరు బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పేరును కూడా బయటకు లాగారు. దీంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ భామ. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా ఆమె ఖండించారు.. సోషల్ మీడియా లో పేర్కొన్నట్లు తనకు ఎవరితో కూడా ఎలాంటి సంబంధాలు లేవని తనపై వచ్చిన వార్తలన్నీ కూడా తప్పుడు వార్తలని అషు రెడ్డి తెలిపింది. అవసరమైతే, సమయం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తులకు అస్సలు నిజం ఏంటో వివరిస్తానని స్పష్టం చేసింది.. అలాగే తన ఫోన్ నంబర్‌ను తన అనుమతి లేకుండా బహిరంగంగా ప్రదర్శిస్తే.. అస్సలు ఊరుకోను అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.తన పై ఇలాంటి నిందలు ఎందుకు వేస్తున్నారో అర్ధం కావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అషు రెడ్డి.
Also Read
- Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్!
- Allu Aravind 1 Crore Challenge: ఆ సినిమా విషయంలో సుకుమార్‌కి అల్లు అరవింద్ రూ.కోటి ఛాలెంజ్... వైరల్ అవుతున్న చెక్!
- Alias Rukmini రిలీజ్‌కు ముందే రిజల్ట్ చెప్పేసిన దిల్ రాజు!
- Nani: ‘ది ప్యారడైజ్’ రిజల్ట్‌తో నాని హ్యాపీగానే ఉన్నారా? క్లారిటీ ఇచ్చిన సోదరి దీప్తి గంటా!
తాజావార్తలు
-
Tollywood Bachelors: టాలీవుడ్లో పెళ్లికాని ప్రసాదులు.. 35 దాటి 40 క్రాస్ అయినా పెళ్లి ఊసెత్తని హీరోలు..
-
Women’s Reservation Bill 2026: లోక్‌సభలో సోమవారం మూడు కీలక బిల్లులు.. పూర్తి ఎజెండా ఇదే!
-
Bajra Raab Recipe: చలికాలంలో వేడివేడిగా సజ్జ రాబ్ తాగారా? రాజస్థానీ స్టైల్లో ఇలా చేసేయండి!
-
Koti Deepotsavam 2026: నేడు కన్నులపండుగగా జరగనున్న కపాలీశ్వర స్వామి కల్యాణోత్సవం..! గంగాధరుడికి కోటిరుద్రాక్షల అర్చన..
-
Dhruv Jurel Record: కష్టాల్లోనూ గొప్ప పోరాటం.. చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్!
ట్రెండింగ్
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!