Mechanic Rocky : మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు.
తొలి సినిమా ‘హీరో’తో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా తన సెకెండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో వస్తున్నారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. తాజగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ వేడుకలో ఈ సినిమాకు కథ అందించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు చేసారు Also Read : Actress Kasturi : ముందస్తు బెయిల్ కోరిన పరారీలో ఉన్న నటి…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు మరియు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో అశోక్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ జోష్ తో మరో సినిమా స్టార్ట్ చేసాడు గల్లా అశోక్. రెండవ సినిమాగా మాస్ మరియు యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. గుణ 369కు తెరకెక్కించిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని…